బాక్సాఫీస్ వద్ద ప్రహార్ చిత్రం సంచలనం: ఏడు రోజుల్లో ఇరవై కోట్ల వసూళ్లు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ప్రహార్ ది ఉజ్వల్ నికం స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ లీగల్ డ్రామా సినిమా తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల నరది నాలుగు లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ తెలిపింది. దేశీయంగా పదిహేడు కోట్ల పదిహేదు లక్షల నెట్ వసూళ్లను సాధించిందని బాక్సాఫీస్ నివేదికలు స్పష్టం చేశాయి.