సిద్దిపేటలో బీఆర్ఎస్ భూ వ్యవహారాలపై కాంగ్రెస్ బృందం విచారణ
రిపోర్టర్: సునీల్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేటలో బీఆర్ఎస్ నేతల భూ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. స్థానిక అధికారుల నుండి వివరాలు సేకరించి వాస్తవాలను బట్టబయలు చేసింది.