హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్లపై స్పందించిన నటి అమీషా పటేల్
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్లపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ తీవ్రంగా స్పందించారు. ఓ స్టార్ హోటల్‌లో హార్దిక్ భుజంపై చేయి వేసిన ఫోటో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. స్నేహాన్ని డేటింగ్‌కు ముడిపెట్టడం సరికాదని, ఊహాగానాలు చేసే ముందు ఇద్దరి మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవాలని ఆమె ఘాటుగా బదులిచ్చారు.