భారత్ ముందు నూట ఆరు పరుగుల భారీ లక్ష్యంచిన విండీస్

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

భారత బౌలర్లపై వెస్టిండీస్ బ్యాటర్లు అమీర్ జంగూ, షై హోప్, జాన్ క్యాంప్బెల్ అద్భుతమైన శతకాలతో చెలరేగిపోయారని విశ్లేషకులు తెలిపారు. నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి విండీస్ జట్టు ఏకంగా నాలుగు వందల ఐదు పరుగులు సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలంటే భారత్ ముంద నాలుగు వందల ఆరు పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.