మనోజ్ బాజ్పేయితో కలిసి పనిచేయడంపై దివ్య దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: శివ స్థలం: ముంబై

గతంలో నాలుగు చిత్రాల్ లో నటించినప్పటికీ తమ మధ్య ఒక్క సన్నివేశం కూడా రాలేదని ప్రముఖ నటి దివ్య దత్తా వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయితో కలిసి నటించడం తన కల అని, ఈ ఏడాది ఏకంగా రెండు ప్రాజెక్టుల్ లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయనతో అనుభవం ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు.