పంట నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారపు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
పెంబి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ షాక్తో మొక్కజొన్న పంట కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నష్టపరిహార చెక్కులను అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రైతులు, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.