మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: గుంటూరులో టీడీపీ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఘన విజయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: గుంటూరు

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ లో అధికార కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తున్నారని అధికారులు వెల్లడించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. చిత్తూరులో కఠారి హేమలత, తిరుపతిలో మన్నె శ్రీనివాస ప్రసాద్ కూడా ఘన విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాయి.