మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో భారీగా ఆయుధాలు గల్లంతు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 20వ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో భారీగా సైనిక ఆయుధాలు, తుపాకులు మరియు కాట్రిడ్జ్‌లు గల్లంతవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆర్మీ అంతర్గత విచారణతో పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ మరియు బొల్లారం పోలీసులు సంయుక్తంగా దర్యాప్తును వేగవంతం చేశారు.