'రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక వర్క్‌షాప్': DPRO కర్నూల్ వెల్లడి
రిపోర్టర్: రమేష్
స్థలం: కర్నూలు
కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మరియు జేసీ ఆధ్వర్యంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, రీ-సర్వే డిప్యూటీ తహసీల్దార్లతో రెవెన్యూ సమస్యలపై జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించినట్లు DPRO కర్నూల్ వెల్లడించారు. అలాగే కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కూడా నిర్వహించినట్లు DPRO కర్నూల్ తెలిపారు.