రేవంత్ సర్కార్ వైఫల్యాలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Telangana
కొలువుల పేరిట ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక మరిచిందని బీజేపీ తెలంగాణ మండిపడింది. ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే లాఠీచార్జీలు చేస్తున్నారని విమర్శించింది. నిరుద్యోగ భృతిపై బూటకపు మాటలు చెబుతున్నారని, పట్టభద్రుల పోరు మొదలైందని, రేవంత్ రెడ్డి సర్కార్ పతనం ఖాయమని హెచ్చరించింది.