కుప్పం పర్యటనకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం

రిపోర్టర్: వెంకట్ స్థలం: కుప్పం

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్థానిక నేతలు మరియు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.