అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ సైన్సు సమ్మేళనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో డిసెంబరు 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జాతీయ సైన్సు సమ్మేళనం నిర్వహించనున్నట్లు వీసీ సీహెచ్ సతీష్‌కుమార్ తెలిపారు. విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భాగస్వామ్యంతో ఈ వేడుక జరగనుంది.