మహిళల టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్టార్ ఆటగాడు స్మృతి మంధాన
రిపోర్టర్: నరేష్
స్థలం: భారత్
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నారు. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. కేవలం 178 మ్యాచ్‌ల్లోనే ఆమె ఈ మైలురాయిని చేరుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు.