వైలెంట్ యోధురాలిగా రష్మిక మందన్న మైసా టీజర్ గ్లింప్స్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మైసా సినిమా నుంచి మేకర్స్ ఆదివారం టీజర్ గ్లింప్స్ విడుదల చేశారు. నవంబరు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రష్మిక ఫుల్ వైలెంట్ యోధురాలిగా కనిపించనున్నారు. రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై అనిల్, అజయ్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.