ట్యాంక్ బండ్ వద్ద కేసీఆర్ పాటలతో యువత జోష్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ మరియు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ పాటల హవా కొనసాగుతోంది. సెక్రటేరియట్ దగ్గరకు రాగానే పెద్దపెట్టున కేసీఆర్ పాటలు పెట్టి యువత నృత్యాలు చేస్తూ తమ జోష్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.