గురువుల పట్ల వైఎస్ఆర్సిపి కార్యకర్తల దిగజారుడు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళంలో ఉపాధ్యాయులు, గురువుల పట్ల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలకు చదువులు చెప్పే గురువుల పట్ల వైఎస్ఆర్సిపి గూండాలు దిగజారుడుగా ప్రవర్తించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా, ఉపాధ్యాయులు మరియు ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.