తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కమర్షియల్ సిలిండర్లపై స్వల్పంగా ధరలు పెరగగా, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుత ధరల ప్రకారం హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ రూ.994 ఉండగా, వరంగల్‌లో రూ.1013, విశాఖపట్నంలో రూ.950, విజయవాడలో రూ.966.50 మరియు గుంటూరులో రూ.966.50గా నమోదైంది.