ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ తగ్గింపు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్, ఏ36, ఏ56 వంటి వివిధ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అద్భుతమైన డీల్స్ అందుబాటులోకి రానున్నట్లు సయ్యద్ హఫీజ్ (Telugu TechTuts - టెక్నాలజీ గైడ్ & గాడ్జెట్ రివ్యూస్) వెల్లడించారు. పండగ సీజన్ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఈ భారీ విక్రయాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయని, తద్వారా అతునిక సాంకేతికత కలిగిన గాడ్జెట్లు వినియోగదారులకు మరింత తక్కువ ధరకే లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.