రోడ్డు భద్రతపై తెలంగాణ పోలీసుల కీలక సందేశం: సహనం పాటించాలని పిలుపు

రిపోర్టర్: హరి స్థలం: Telangana

రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి స్వీయ నియంత్రణతోనే సాధ్యమవుతుందని, ప్రయాణాల్ లో కోపానికి బదులుగా సహనాన్ని ఎంచుకోవాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు అధికారిక సామాజిక మాధ్య వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. కోపం ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రయాణికులు ఎల్లప్పుడూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యవసరంగా ఈ సూచనలను ప్రతి వాహనదారుడు పాటించడం ఎంతో అవసరమని తెలిపారు.