సౌదీ అరేబియాపై హౌతీల క్షిపణి దాడి, 13 మందికి గాయాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: World
సౌదీ అరేబియాలోని ఖమిస్ ముషైత్, అభా, తైఫ్ నగరాలపై హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ భీకర దాడిలో 13 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఏడు ఇళ్లు, రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పౌరుల భద్రతను కలవరపెడుతున్న ఈ దాడులపై సౌదీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.