యాక్షన్ కింగ్ అర్జున్ంట ఇంట పెళ్లి సందడి: అంజన సర్జా వివాహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కుమార్తె అంజన సర్జా వివాహం జరిగినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అమెరికాలో చదువుతున్న సమయంలో ఇసాయ్ నట్టర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిన ఈ ప్రేమ బంధం వివాహంతో కొత్త జీవితానికి నాంది పలికిందని కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండటంతో అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.