అండర్ వరల్డ్ ఉచ్చులో యువత: షూటర్లు అత్యంత చౌకైన భాగమంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Mumbai
అండర్ వరల్డ్ వ్యవస్థలో షూటర్లు అత్యంత చౌకైన, భర్తీ చేయదగిన భాగమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ నివాసాలపై కాల్పులకు పాల్పడిన నిందితుల అరప్టుపై పోలీసుల ప్రశంసలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబై అండర్ వరల్డ్ నేర సామ్రాజ్యంపై తనకు ఉన్న అనుభవం, పరిశోధన ఆధారంగా ఈ సంచలన విషయాలను వర్మ సామాజిక మాధ్య వేదికగా వెల్లడించారు.