తెలంగాణలో క్రాప్ హాలిడేపై కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

ఎల్ నినో పేరు చెప్పి రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎక్కడా లేని క్రాప్ హాలిడే తెలంగాణలోనే ఎందుకు వస్తోందని, నీళ్లు లేక కాదని ప్రభుత్వ చేతకానితనమే దీనికి కారణమని ఆరోపించారు.