తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యంపై కేటీఆర్ విమర్శలు: కౌంటరిచ్చిన బీజేపీ నేత రామచందర్ రావు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad, Telangana

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేంద్రం ఏమి ఇచ్చిందని ప్రశ్నించడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ANI వార్తా సంస్థ వెల్లడించింది.