'పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన తప్పనిసరి': అంగన్‌వాడీ టీచర్లకు పిలుపు

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

చిన్నారులకు చదువుతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడం అత్యంత కీలకమని పిలుపునిచ్చారు. పెరుగుతున్న అఘాయిత్యాల నుంచి పిల్లలను రక్షించే బాధ్యత అంగన్‌వాడీ టీచర్లపై ఉందన్నారు. ఈ అవగాహనతోనే చిన్నారులు ఆపదను గుర్తించి తమను తాము కాపాడుకోగలరని స్పష్టం చేశారు.