నాకు ఎంపీ టికెట్ ఇప్పించాననడం హాస్యాస్పదమంటూ రేవంత్‌పై కౌంటర్
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తనకు ఎంపీ టికెట్ ఇప్పించింది తానేనంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం చూసి తనకు నవ్వొచ్చిందని ఒక నేత ఘాటుగా విమర్శించారు. ఏ స్థానిక నాయకుడు కూడా తనకు మద్దతు తెలపలేదని, తన తల్లి త్యాగం చేయడం వల్లనే తనకు టికెట్ వచ్చిందని స్పష్టం చేశారు. ఎవరో చెప్తే తమకు టికెట్లు రాలేదని, కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉందని తెలిపారు.