డిజిటల్ భద్రతపై జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాల నివారణ అవగాహన కార్యక్రమాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Jagtial

సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టి ప్రజల్ లో సురక్షితమైన డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించేందుకు నవంబర్ నెల మొత్తం జగిత్యాల జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు SP JAGTIAL వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే డయల్ 1930 నంబర్ కు లేదా అధికారిక వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.