చంద్రబాబు ఎఫెక్ట్ రేవంత్ రెడ్డిపై పడుతుందన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో వర్షాలు పడవనే సెంటిమెంట్ ఉందని, అదే ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి, ఆయనపై ఉన్న రాజకీయ ముద్రపై ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.