ఏపీ ఎన్నికల వేళ ఉద్యోగులకు సెలవు: కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కారణంగా నవంబర్ 3న జరగాల్సిన పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.