అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. పోలీసులపై దాడుల వీడియోలు బయటపడటం, కేటీఆర్ తీరుపై విమర్శలు రావడం గులాబీ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాయి. దీనికి తోడు స్పీకర్‌పై ఎమ్మెల్యే తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సభలో పెను దుమారం రేపడంతో బీఆర్ఎస్ తీవ్ర ఇరుకున పడింది.