తెలంగాణ కార్టూన్: భూ సర్వేల హడావుడి!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

భూములు ఎక్కడెక్కడున్నాయో వెతకడానికి పెద్ద భూతద్దం పట్టుకున్నారు సర్కార్ వాళ్ళు... మరి జేబుల్లో పడిపోయిన హామీలు ఎప్పుడు వెతుకుతారు?