హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు సచివతలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఈ వేడుకల కోసం కట్టుదిట్టమైన భద్రత, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.