ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా అమిత్ షా శ్రమదానం
రిపోర్టర్: సురేష్
స్థలం: వడ్నగర్, గుజరాత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని వడ్నగర్ చారిత్రక రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా చీపురు పట్టి శ్రమదానం చేశారు. దేశవ్యాప్తంగా పీఎం మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.