రాబోయే మూడు నెలలు దేవరకొండ ఫ్యామిలీదే సందడి
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
దేవరకొండ కుటుంబం నుంచి విజయ్, రష్మిక, ఆనంద్ వరుస సినిమాలతో ప్రేక్షಕರ ముందుకు రానున్నారు. సెప్టెంబర్ 11న ఆనంద్ 'ఎపిక్', అక్టోబర్ 16న విజయ్, రష్మికల 'రణబాలి', నవంబర్ 27న రష్మిక 'మైసా' చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ మూడు నెలలు మా రౌడీ బాయ్స్, గర్ల్స్ మధ్యే ఉంటామని విజయ్ దేవరకొండ తెలిపారు. వరుస చిత్రాలతో ఈ మూడు నెలలు దేవరకొండ కుటుంబం సినిమా పరిశ్రమలో సందడి చేయనుంది.