చెన్నై కంపెనీలో ఉద్యోగం పేరుతో టెక్కీకి షాక్
రిపోర్టర్: రాము
స్థలం: తమిళనాడు
ముంబైకి చెందిన ఒక టెక్కీ ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించి స్వాగత మెయిల్ అందుకున్నాడు. అయితే, రెండు వారాల తర్వాత చెన్నైకి చెందిన వెక్ట్రా ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ సంస్థ అతనిని తిరస్కరించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రాంతీయ వివక్షపై తీవ్ర చర్చ జరుగుతోంది.