సంక్షేమ పథకాలకు ఆధార్ రేషన్ కార్డులే నివాస రుజువు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: అల్లూరి సీతారామరాజు
ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు ఆధార్, రేషన్ కార్డులను నివాస రుజువుగా ఉపయోగించుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే పీవీటీజీ గిరిజనులు, కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సైనిక నియామకాల వంటి అవసరాలకు తహసీల్దార్ జారీ చేసే నివాస ధ్రువీకరణ పత్రం అవసరం.