ఖమ్మంలో పట్టభద్రుల ఓటరు నమోదును పరుగులు పెట్టించిన కాంగ్రెస్ శ్రేణులు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని నలభై నాల్గవ డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి జగదీష్ ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రుల వివరాలు సేకరించి ఆన్లైన్ ఓటరు నమోదు ప్రక్రియకు ప్రత్యేకంగా సహకరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లా నాయకుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.