యాంటీ సిఖ్ అల్లర్ల వార్షిక రోజునే ఇండియా కూటమి ర్యాలీపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

నవంబర్ ఒకటో తేదీన ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించడాన్ని సిఖ్ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయని బాధితులు పేర్కొన్నారు. ఇది రాజకీయ సంచలనం రేపుతోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని సీనియర్ న్యాయవాది హెచ్ ఎస్ ఫూల్కా డిమాండ్ చేశారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని సిఖ్ ప్రతినిధులు స్పష్టం చేశారని తెలిపారు.