ఇరాన్ అణు కేంద్రంపై దాడికి అమెరికా రహస్య సన్నాహాలు!

రిపోర్టర్: అశోక్ స్థలం: World

అమెరికాలోని న్యూ మెక్సికో భూగర్భ పరీక్షా కేంద్రంలో రహస్య నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇరాన్‌లోని అత్యంత కఠినమైన 'పిక్సెక్స్ మౌంటెన్' అణు కేంద్రంపై భవిష్యత్తులో దాడి చేసేందుకు అమెరికా ఈ సన్నాహాలు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద భారీ బంకర్ బస్టర్ బాంబుల పరీక్షలు, వ్యూహాత్మక ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.