రాజాపేట: ఢిల్లీలో ప్రపంచ మహిళా రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల అధ్యక్షుడు పారుపల్లి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ మహిళా రైతుల దినోత్సవం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి నూరుగురు మహిళలు, సహాయకులుగా పలువురు పురుషులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.