రామగిరి ఖిల్లా పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తామంటూ ఎంపీ వంశీకృష్ణ సాహసయాత్ర

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పది కిలోమీటర్లు ట్రెక్కింగ్ నిర్వహించారు. ఏడు గేట్లు, రెండు సరస్సులు దాటి పురాతన ఆలయాలను దర్శించుకున్నారు. పర్యాటక అభివృద్ధికి రోప్వే తీసుకొస్తామని తెలిపారు. యువత కోసం ప్రత్యేకంగా ట్రెక్కింగ్ ఛాలెంజ్ ప్రకటించి విజేతకు వన్ప్లస్ మొబైల్ బహుమతి ఇస్తానని వెల్లడించారు.