ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రూ. యాభై వేల కోట్ల బినామీ ఆరోపణలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఐదు వేల కోట్ల రూపాయల బినామీ ఆరోపణలు వస్తున్నాయని Telugu Scribe ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మెడికవర్ ఆసుపత్రులు మరియు మాక్స్ బీఎన్ ఫార్మా సంస్థల్లో అనిల్ కృష్ణతో పాటు అన్నం శరత్ బినామీ పెట్టుబడులు పెట్టారని ఆయన ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యుల పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టారని తెలిపారు. మరోవైపు ఈ ఆరోపణలపై అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని స్పష్టమవుతోంది.