ప్రారంభోత్సవానికి సిద్ధమైన పొట్టేపాలెం కలుజు అన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
రిపోర్టర్: సురేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎన్నో ఏళ్ల చిరకాల కోరికగా ఉన్న పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవానికి సిద్ధమైందని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కలుజు నిర్మాణం ఐదు నియోజకవర్గాల ప్రజల ప్రయాణ సౌకర్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కల సాకారం కావడానికి ప్రత్యేకంగా సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.