కింగ్ చార్లెస్ లేఖపై హ్యారీ, మేఘన్ తీవ్ర దిగ్భ్రాంతి!

రిపోర్టర్: శివ స్థలం: World

బ్రిటన్ కింగ్ చార్లెస్ III రాచరిక హోదాపై విడుదల చేసిన లేఖ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ను విస్మయానికి గురిచేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ లేఖను బహిర్గతం చేయడంపై వారు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము తిరిగి క్రియాశీలక రాజ కుటుంబ సభ్యులుగా కొనసాగే ప్రసక్తే లేదని కింగ్ చార్లెస్ స్పష్టం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.