భారత మార్కెట్లోకి శక్తివంతమైన ఫీచర్లతో పోకో ఎక్స్8 ఫోన్లు విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: India

భారత మార్కెట్లోకి పోకో ఎక్స్8 సిరీస్ నుంచి రెండు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. శక్తివంతమైన బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లే వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఇవి రూ.29,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్, షావోమీ అధికారిక సైట్‌ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.