అమెరికా మధ్యంతర ఎన్నికలు: సెనేట్ పీఠం కోసం నువ్వా నేనా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Washington
అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. సెనేట్ లో మెజారిటీ సాధించేందుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని వారు తెలిపారు. జార్జియా, మిషిగన్, మైనే రాష్ట్రాల్ లో హోరాహోరి పోరు సాగుతోందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వాషింగ్టన్ లోని అధికార పీఠంపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ నిపుణులు స్పష్టం చేశారు.