ఎలన్ మస్క్ మాజీ భార్య జస్టిన్ విల్సన్ కుమారుడి మృతిపై కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Global

టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ మాజీ భార్య జస్టిన్ విల్సన్ తన తొలి కుమారుడు నెవాడా అలెగ్జాండర్ మస్క్ మృతికి సంబంధించిన జ్ఞాపకాలను డాక్యుమెంటరీ కోసం పంచుకున్నట్లు మీడియాలో వెల్లడైంది. పదేళ్ల క్రితం అనూహ్యంగా శ్వాస ఆడక తమ చిన్నారి కుమారుడు మరణించాడని, చివరి క్షణాల్ లో తాను బాబును చేతుల్ లో పట్టుకున్నానని జస్టిన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు పలు కథనాలు స్పష్టం చేశాయి.