ఆంధ్రప్రదేశ్ కార్టూన్: మేడల మీద రాజకీయం.. నేల మీద సామాన్యుడు
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
గాలిలో మేడలు కట్టడం ఒకరి స్టైలు.. ఆ మేడల కింద బతుకుతున్నాం అని గుర్తు చేయడం మరొకరి డ్యూటీ.. ఈ లోపు సామాన్యుడికి మాత్రం నిప్పుల గాలి!