బాలయ్య కొరటాల చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి ఖరారు!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుండగా, బాలయ్య సరసన నటి ఐశ్వర్య లక్ష్మిని ఖరారు చేసినట్లు సమాచారం. మరో కీలక పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.