వినాయక నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాల్సిందే

రిపోర్టర్: మహేష్ స్థలం: కరీంనగర్

కరీంనగర్ లో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంలో విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చడం ఆచారమని, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని స్పష్టం చేశారు.